12 July 2009

విస్టా స్టార్ట్ మెనూ.....! more features..!




widgets
మీకు xp start menu(also windows NT,2000,2003,vista) బోర్ గా ఉంటె ఈ "vista start menu" (size:3MB Only)నీ వాడండి దీనిలో ఎన్నోfeatures ఉన్నాయి.
1.comfortable keyboard support



మీరు c7 (you can type c1 to c9 only) టైపు చెయ్యగానే మీకు కావలసిన ప్రోగ్రాం హైలైట్ చెయ్యబడును.

2.Internet search



మీకు gmail కావాలంటే vista start menu లోనే టైపుచేసి alt+enter press చెయ్యాలి .
ఎ సైట్ నైన టైపు చెయ్యవచ్చు.

3.command line support



మీరు ex: cmd type చేసి enter press చెయ్యగానే command prompt open అవుతుంది .you can type all Run commands in vista start menu.

4.Pc search



This feature find in your system using Alt+Enter

5.power buttons



మీరు స్టార్ట్ మేను నుండే function keys ఉపయోగించి reboot(F6),shutdown(F8),hibernate(F9) చెయ్యవచ్చు .ఈ feature కోసం vista start menu లో ఉన్న option-->wizard ఆప్షన్ press చేస్తే custumize wizard -->shortcuts.ఈ shortcuts లో ఉన్న అన్నిbox లని చెక్ (tick) చెయ్యాలి.



6.Resizeable menu



7.tabs



ఎన్నో features ఉన్నాయి ......
download link:

http://www.vistastartmenu.com/index.html

Free Image Hosting


Continue Reading...