03 August 2009

మీరు జిమెయిల్ password మర్చిపోతే password మీ మొబైల్ కి వచ్చే విదముగా చేసుకోవచ్చు !




widgets


మీరు జిమెయిల్ password మర్చిపోతే అది మీ మొబైల్ కి వచ్చే విదముగా, ఏవిదముగా సెట్ చేసుకోవచ్చో ఈ క్రింది screenshots చూడండి !



మీ జిమెయిల్ నీ ఓపెన్ చేసి 'settings' click చెయ్యండి .ఈ క్రింది screenshots చూడండి !
[మీకు images పెద్దగా కనిపించాలంటే image మీద క్లిక్ చెయ్యండి]









widgets
Continue Reading...

మీ జిమెయిల్ బాడీ లోనే images లని చూపించాలని అనుకుంటున్నారా ....!




widgets

మీ జిమెయిల్ బాడీ లోనే images లని చూపించాలని అనుకుంటున్నారా ....!

మీ జిమెయిల్ "settings" లోకి వెళ్లి "Labs" లో inserting images నీ Enable చేసి సేవ్ చెయ్యండి .
తరువాత 'compose mail' మీద క్లిక్ చేస్తే క్రింద screenshotలో చూపిన విదముగా ఒక symbel వస్తుంది .దాని ఫై క్లిక్ చెయ్యండి.
[images పెద్దగా కనిపించాలంటే image ఫై left-క్లిక్ ఇవ్వండి ]


images ఏ విదముగా మీ జిమెయిల్ బాడీ లోకి ఏ విదముగా inset చెయ్యాలో , ఎలా images పైన ,క్రింద మీ మెసేజ్ వ్రాయాలో క్రింది sceenshots లో చూపించబడింది














widgets

Continue Reading...

02 August 2009

మీకు ఇష్టమైన వీడియో నీ KMPlayer ద్వారా కట్ చేసుకోవచ్చు మరియు కొన్ని features .




widgets

Hello friends!

లేటెస్ట్ kmPlayer downloading ఇక్కడ చేసుకోండి

ఈ ప్లేయర్ లో ఉన్న కొన్ని features......

మీరు kmplayer లో మూవీ చూస్తున్నప్పుడు మీకు ఇష్టమైన సీనుని కట్ చేసుకోవచ్చు

-->kmplayerలో మీరు movie చూస్తున్నపుడు ALT+C press చేయండి. అప్పుడు మీకు "video capture" అనే window కనిపిస్తుంది.

[images పెద్దగా కావాలంటే image ఫై క్లిక్ చెయ్యండి ]




--> encode video stream వద్ద, encode audio stream వద్ద check(టిక్) చెయ్యండి.

-->తరువాత videocapture లో ఉన్న "start" button మీద press చెయ్యండి.



-->ఇప్పుడు మీకు ఇష్టమైన సీను [మీరు ఎక్కడ kmplayer install చేశారో(c drive లో ) అక్కడ వీడియో సేవ్ అవుతుంది]cut కావడం start అవుతుంది.<
-->video stop కావాలంటే "stop" button మీద press చెయ్యండి.



పాత్ చూసుకొని ఆ పాత్ లో మీ వీడియో save అవుతుంది (save place నీ
మార్చుకోవచ్చు కూడా ).
ఆ పాత్ నీ గుర్తుపెట్టుకోనీ video capture window నీ క్లోజ్ చేయండి.
kmplayer లో Desktop mode వీడియో చూడవచ్చు..... అంటే desktop మీదనే video చూడవచ్చు.
దీనికోసం మీరు kmplayer లో మూవీ చూస్తున్నప్పుడు "shift+enter" press చేయండి.

kmplayer is running then right click--->capture--->set as wallpaper
వెంటనే Desktop మీద Wallpaper display అవుతుంది .
మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఇష్టమైన dialogs,సాంగ్స్ ఆడియో టైపు లో సేవ్ చేసుకోవచ్చు .

మీరు మూవీ చూస్తున్నప్పుడు alt+a press చేయండి.అప్పుడు మీకు "audio capture" అనే window కనిపిస్తుంది. దానిలో "audio encoder 1" నీ check(tick)
చేయండి.తరువాత "start" button press చేయండి.మీకు కావలసిన సాంగ్ వచ్చినతరువాత "stop" press చేయండి.
[images పెద్దగా కావాలంటే image ఫై క్లిక్ చెయ్యండి ]







మీరు ఎక్కడ kmplayer install చేశారో(c drive లో ) అక్కడ audio సేవ్ అవుతుంది(save place నీ మార్చుకోవచ్చు కూడా ).



widgets

Continue Reading...