02 August 2009

మీకు ఇష్టమైన వీడియో నీ KMPlayer ద్వారా కట్ చేసుకోవచ్చు మరియు కొన్ని features .




widgets

Hello friends!

లేటెస్ట్ kmPlayer downloading ఇక్కడ చేసుకోండి

ఈ ప్లేయర్ లో ఉన్న కొన్ని features......

మీరు kmplayer లో మూవీ చూస్తున్నప్పుడు మీకు ఇష్టమైన సీనుని కట్ చేసుకోవచ్చు

-->kmplayerలో మీరు movie చూస్తున్నపుడు ALT+C press చేయండి. అప్పుడు మీకు "video capture" అనే window కనిపిస్తుంది.

[images పెద్దగా కావాలంటే image ఫై క్లిక్ చెయ్యండి ]




--> encode video stream వద్ద, encode audio stream వద్ద check(టిక్) చెయ్యండి.

-->తరువాత videocapture లో ఉన్న "start" button మీద press చెయ్యండి.



-->ఇప్పుడు మీకు ఇష్టమైన సీను [మీరు ఎక్కడ kmplayer install చేశారో(c drive లో ) అక్కడ వీడియో సేవ్ అవుతుంది]cut కావడం start అవుతుంది.<
-->video stop కావాలంటే "stop" button మీద press చెయ్యండి.



పాత్ చూసుకొని ఆ పాత్ లో మీ వీడియో save అవుతుంది (save place నీ
మార్చుకోవచ్చు కూడా ).
ఆ పాత్ నీ గుర్తుపెట్టుకోనీ video capture window నీ క్లోజ్ చేయండి.
kmplayer లో Desktop mode వీడియో చూడవచ్చు..... అంటే desktop మీదనే video చూడవచ్చు.
దీనికోసం మీరు kmplayer లో మూవీ చూస్తున్నప్పుడు "shift+enter" press చేయండి.

kmplayer is running then right click--->capture--->set as wallpaper
వెంటనే Desktop మీద Wallpaper display అవుతుంది .
మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఇష్టమైన dialogs,సాంగ్స్ ఆడియో టైపు లో సేవ్ చేసుకోవచ్చు .

మీరు మూవీ చూస్తున్నప్పుడు alt+a press చేయండి.అప్పుడు మీకు "audio capture" అనే window కనిపిస్తుంది. దానిలో "audio encoder 1" నీ check(tick)
చేయండి.తరువాత "start" button press చేయండి.మీకు కావలసిన సాంగ్ వచ్చినతరువాత "stop" press చేయండి.
[images పెద్దగా కావాలంటే image ఫై క్లిక్ చెయ్యండి ]







మీరు ఎక్కడ kmplayer install చేశారో(c drive లో ) అక్కడ audio సేవ్ అవుతుంది(save place నీ మార్చుకోవచ్చు కూడా ).



widgets

No comments:

Post a Comment