08 June 2009

Alt-Tab thingy





widgets

మీ సిస్టంలో Alt+Tab press చేసినపుడు మీరు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ ICONS మాత్రమే ఓపెన్ అవుతాయి కదా ...! అలాకాకుండా" ICONS & విండో" కూడా ఓపెన్ ఐతే బాగుంటుంది కదా మరియు కొత్తగా ఉంటుంది కదా...!
ఇలా రావాలంటే ఈ చిన్న software"Alt-Tab thingy" నీ install చేసుకోండి. install చేసుకున్న తర్వాత system try లో Alt-Tab thingy icon వస్తుంది . icon నీ ఒకసారి క్లిక్ చేయండి .తరువాత Alt+Tab ప్రెస్ చెయ్యండి .... icons & windows ఒక విండోలో ఓపెన్ అవుతుంది .

మీకు కావలసిన ప్రోగ్రాం నీ choose చేసుకొని Enter press చెయ్యండి .

మీకు కావలసిన విదంగా settings మార్చుకోవచ్చు (system try లో icon మీద rightclick ఇస్తే settings లోకి వెళ్ళండి )


అలాగే
taskbar లో కూడా ప్రోగ్రాం preview కూడా చూడవచ్చు(cursor నీ taskbar మీద ఉంచండి ).

(Alt-Tab Thingy is for Windows XP, Vista & 7 )

DOWNLOAD LINK: http://www.nymtec.com/alt-tab-thingy#download

Free Image Hosting


No comments:

Post a Comment