09 June 2009

copy,paste చేయవలసిన అవసరం లేదు ...!




widgets
మీ systemలో ఎక్కువగా కాపీ ,పేస్టు చేస్తున్నారా ! ఐతే "SendTo thingy" ( 318 KB only) ఉపయోగించి ఈజీగా ఎ folder లో నైన copy,paste చెయ్యవచ్చు . software నీ install చేసుకున్న తరువాత అన్ని drive లలో ఒక ఫోల్డర్ నీ create చెయ్యండి .

ఉదా: drive E: లో 'wallpapers' అనే folder నీ create చెయ్యండి.మీరు wallpaper folder మీద right click ఇచ్చి 'sendto' అనే మెనూలో " sendto(add/remove)" అనే దాని మీద press చేయండి(figure). sendto"menu లో 'wallpaper' folder వస్తుంది .

ఇప్పుడు
మీరు సిస్టం లో ఉన్న మీకు కావలసిన image మిద rightclick -->" sendto" మెనూలో ఉన్నwallpaper మీద press చేయండి. మీ image , 'wallpaper' folder లో paste చేయబడింది ...ఎటువంటి కాపీ,పేస్టు చేసుకోవలసిన అవసరం లేకుండానే ....!

ఒకవేళ మీరు 'wallpaper' ఫోల్డర్ నీ "sendto" menu లో remove చెయ్యాలంటే drive E: లో ఉన్నwallpaper folder మీద rightclick ఇచ్చి" sendto" menu లో ఉన్న" sendto(add/remove)" మీద press చెయ్యండి .అంతే 'wallpaper' folder , "sendto" menu లో remove చెయ్యబడుతుంది .

ఈవిధముగా
మీరు ఈజీ గా paste చెయ్యవచ్చు.
(SendTo Thingy is for Windows 98, ME, 2000 or XP only.)


డౌన్లోడ్ లింక్: http://www.nymtec.com/download-sendto-thingy

Free Image Hosting

No comments:

Post a Comment